Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీదేవికి దివ్యభారతి దెయ్యం పట్టింది... రవీనా టాండన్ షాకింగ్ కామెంట్స్

సోమవారం, 12 మార్చి 2018 (20:00 IST)

Widgets Magazine

శ్రీదేవి చనిపోయిన దగ్గర్నుంచి సెలబ్రిటీలు ఎవరికి తోచిన విషయాలను వారు చెపుతూనే వున్నారు. శ్రీదేవితో కలిసి ఓ చిత్రంలో నటించిన రవీనా టాండన్ తాజాగా చెప్పిన ఓ విషయం షాకింగ్‌గా మారింది. శ్రీదేవికి దివ్యభారతి దెయ్యం పట్టిందంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. దివ్యభారతి ముంబైలోని తులసి అపార్టుమెంట్ ఐదో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిన విషయం తెలిసిందే. 
Sridevi-Raveena
 
ఆమె చనిపోయే ముందు నటించిన ఆఖరి చిత్రం లాడ్లా. ఈ చిత్రానికి రాజ్ కన్వర్ దర్శకత్వం వహించారు. ఐతే చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆమె చనిపోవడంతో ఆమెకు దగ్గరి పోలికలున్న శ్రీదేవిని దర్శకనిర్మాతలు సంప్రదించారు. తొలుత శ్రీదేవి నటించేందుకు నో చెప్పినప్పటికీ ఆ తర్వాత అంగీకరించిందట. షూటింగ్ చేసేందుకు స్పాట్‌కు వెళ్లగానే శ్రీదేవి ఏదో పూనకం వచ్చినట్లు డైలాగులు చెప్పకుండా బిగుసుకుపోయిందట. 
 
దీనితో రవీనా టాండన్ తోపాటు మిగిలిన నటులంతా గాయత్రీ మంత్రం జపించగానే పరిస్థితి కుదుటున పడిందట. దాన్నిబట్టి అప్పట్లో దివ్యభారతి పట్టుకున్నదని తామంతా భయపడ్డామని చెప్పుకొచ్చింది. అంతేకాదు... శ్రీదేవి చనిపోయిన రోజు కూడా దివ్యభారతి చనిపోయిన రోజు మరుసటి రోజు అనీ, ఇది చూస్తుంటే ఏదో తేడా కొడుతున్నట్లు అనిపిస్తుందని రవీనా టాండన్ వ్యాఖ్యానిస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దక్షిణాది సొమ్ముతో ఉత్తరాదికి సోకులు : దక్షిణాది సెంటిమెంట్‌ లేవనెత్తిన చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వంపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శలు ...

news

జయా బచ్చన్ ఆస్తుల విలువ రూ.1000 కోట్లు... వాచ్‌ల విలువ రూ.3.4 కోట్లు!

బాలీవుడ్ 'బిగ్ బి' అమితాబ్ సతీమణి జయా బచ్చన్. ఈమె రాజ్యసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ...

news

నిత్యం శీలాన్ని శంకిస్తూ సూటిపోటి మాటలు.. తనువు చాలించిన విప్రో ఉద్యోగిని.. ఎక్కడ?

కట్టుకున్న భర్త నిత్యం శీలాన్నిశంకిస్తూ సూటిపోటి మాటలతో మానసికక్షోభకు గురిచేస్తుంటడంతో ...

news

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - సంపత్‌ల శాసనసభ సభ్యత్వం రద్దు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర ...

Widgets Magazine