Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అవినీతి రహిత సర్కారు ఏర్పాటుకు కృషి, వ్యవసాయానికి పెద్దపీట: అరుణ్ జైట్లీ

గురువారం, 1 ఫిబ్రవరి 2018 (11:22 IST)

Widgets Magazine

అవినీతి రహిత సర్కారు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక లావాదేవీలు పెరిగాయన్నారు. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనున్నట్లు జైట్లు తెలిపారు. కొత్త ఇండియాను ఆవిష్కరించే క్రమంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటామని వాగ్ధానాలు చేశామని గుర్తు చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయన్నారు. అలాగే విదేశీ మారక నిల్వలు కూడా పెరిగాయని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక లావాదేవీలు పెరిగాయని వెల్లడించారు. 
 
జాతిపిత మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణ గృహనిర్మాణం, పంటల బీమా పథకం వంటి ప్రస్తుత పథకాలకు నిధుల కేటాయింపు పెంచడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు కొత్త పథకాలను కూడా ఈ బడ్జెట్‌లో చోటు కల్పించవచ్చని భావిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. ఆర్థిక వృద్ధిరేటు పెంచే దిశగా ప్రణాళికలు రూపొందించామని చెప్పుకొచ్చారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ఈ బడ్జెట్ పెద్దపీట వేస్తుందని జైట్లీ ప్రకటన చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

#Budget2018 : నవ భారత్‌ను ఆవిష్కరిస్తున్నాం... జైట్లీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను గురువారం ...

news

#Budget2018 సార్వత్రిక బడ్జెట్.. హిందీలో జైట్లీ బడ్జెట్ ప్రసంగం ప్రారంభం

కేంద్ర బడ్జెట్ కొన్ని నిమిషాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. ...

news

#Budget2018 : అరుణ్ జైట్లీ చిట్టా పద్దులో వేతనజీవికి ఊరట!

కోటానుకోట్ల మంది దేశ ప్రజల ఆశల పద్దుకు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో 2018-19 వార్షిక ...

news

నేడు 2018-19 వార్షిక బడ్జెట్.. జైట్లీ ముందు అనేక సవాళ్లు

వచ్చే 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ...

Widgets Magazine