Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఐ లవ్ యూ బంగారం... ఐతే ఈ 10 పాయింట్లు మీలో ఉన్నాయా...?

గురువారం, 16 జనవరి 2014 (19:26 IST)

Widgets Magazine

WD
అనేది ఎలా పుడుతుందో, ఏ పరిస్థితుల్లో పుడుతుందో తెలియకపోవచ్చు. కానీ ప్రేమ పుట్టిన తర్వాత నిజమైన ప్రేమికుడిగా ఉంటేనే సదరు ప్రేమికుని ప్రేమలో పడిన ప్రియురాలు ఫలితాన్ని పొందుతుంది. ఆ నిజమైన ప్రేమ లక్షణాలు ఏమిటో చూద్దాం

1. నిత్య అభ్యాసకుడిగా ఉండాలి

2. ప్రేయసి పట్ల మక్కువను చూపిస్తూ సరదాగా ఉండాలి

3. భాగస్వామికి సెక్సీగా అనిపిస్తుండాలి. అంతేతప్ప అగ్లీగా అనిపించకూడదు

4. విశ్వాసాన్ని కలిగి ఉండాలి, సమస్యను చూసి పారిపోయేవారిగా ఉండరాదు

5. సాహసోపేత నిర్ణయాలను తీసుకునేవారిగా ప్రయోగాలకు సై అనేవారుగా ఉండాలి

6. మీ అవసరాలను అవతలివారికి నిరభ్యంతరంగా చెప్పే సాహసంతోపాటు భాగస్వామి చెప్పేవి కూడా సావధానంగా విని తీర్చేవారుగా ఉండాలి

7. హైరానా కూడదు. ప్రేమలోనూ సమయపాలనకు ప్రాధాన్యతనివ్వాలి

8. మీరు ఎప్పటికీ ఆనందాన్ని పంచేవారుగానే ఉండేలా ప్రయత్నించాలి.

9. భాగస్వామికి మద్దతిచ్చేవారుగా ఉండాలి. అంతేతప్ప తీర్పులిచ్చేవారిగా కాదు.

10. మీ చూపులు ఎల్లవేళలా మీ భాగస్వామిపైనే నిలవాలి. ప్రేయసి మీ చూపుల కోసం ఎదురుతెన్నులు చూసేలా చేయాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

ప్రేమాయణం

ఏటి ఒడ్డున ఇసుక రేణువు ఎంకిపైకి

ఏటి ఒడ్డున ఓ చినుకాఎద సవ్వడులు వినవాఎంకి పిల్ల ఎన్నాళ్లగానోఎదురు చూపులు చూస్తుందటగానా ...

అమ్మాయిలను ఆకర్షించేందుకు కొన్ని టిప్స్?

అమ్మాయిలను ఆకర్షించడానికి కుర్రాళ్లు చేయని సర్కస్ లేదు. అందమైన అమ్మాయి రోడ్‌లో కనబడితే ...

"ప్రేమికుల రోజు" కథ ఏంటో మీకు తెలుసా?

మూడో శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి క్లాండియస్ పరిపాలిస్తుండేవాడు. అతనికి వివాహ ...

వాలెంటైన్ డే: మీ రాశికి అనుగుణంగా ప్రేయసి/ప్రియునికి గిఫ్ట్

వాలెంటైన్ డే సెలబ్రేషన్‌కు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. తమ తమ ప్రేయసీ ప్రియుల హృదయాలను ...

Widgets Magazine