"ప్రేమికుల రోజు" కథ ఏంటో మీకు తెలుసా?

సోమవారం, 10 ఫిబ్రవరి 2014 (20:49 IST)

File
FILE
మూడో శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి క్లాండియస్ పరిపాలిస్తుండేవాడు. అతనికి వివాహ వ్యవస్థపై అపనమ్మకముండేది. పురుషులు వివాహం చేసుకుంటే వారిలోని శక్తి, బుద్ధి నశిస్తాయని అతనికి అపోహ ఉండేది. దీంతో తన రాజ్యంలోని సైనికులు, అధికారులు వివాహం చేసుకోకూడదని ఆజ్ఞ జారీ చేశాడు.

అప్పుడు చక్రవర్తి క్లాడియస్ ఆజ్ఞను వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి సెయింట్ వాలెంటైన్. పురుషులు వివాహం చేసుకోవడంతో వారిలోనున్న శక్తి, బుద్ధి హరించుకుపోతుందనేది చక్రవర్తి అపోహ అనే విషయాన్ని చక్రవర్తికి తెలియబరచాలనుకున్నాడు. దీంతో తాను దగ్గరుండి సైనికులు, అధికారులకు వివాహం జరిపిస్తానని పిలుపునివ్వడంతో సైనికులు, అధికారులు వివాహం చేసుకుని ఓ ఇంటివారైనారు.

వాలెంటైన్ వ్యవహార శైలికి కోపగించుకున్న క్లాండియస్ చివరికి క్రీ.శ. 269 ఫిబ్రవరి 14న సెయింట్ వాలెంటైన్‌కు ఉరిశిక్షను అమలు చేయించాడు. అప్పటి నుంచి ప్రేమికులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న సెయింట్ వాలెంటైన్‌కు గుర్తుగా ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.దీనిపై మరింత చదవండి :  

ప్రేమాయణం

ఏటి ఒడ్డున ఇసుక రేణువు ఎంకిపైకి

ఏటి ఒడ్డున ఓ చినుకాఎద సవ్వడులు వినవాఎంకి పిల్ల ఎన్నాళ్లగానోఎదురు చూపులు చూస్తుందటగానా ...

అమ్మాయిలను ఆకర్షించేందుకు కొన్ని టిప్స్?

అమ్మాయిలను ఆకర్షించడానికి కుర్రాళ్లు చేయని సర్కస్ లేదు. అందమైన అమ్మాయి రోడ్‌లో కనబడితే ...

మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా..? ఐతే ఇలా వుంటారు?

మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ఒకవేళ ఎవరినైనా మీరు ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని ఎలా ...

అమ్మాయిలను బుట్టలో వేసుకోవాలంటే..?

అమ్మాయిలను బుట్టలో వేసుకోవాలంటే..? అమ్మాయిలకు నచ్చే లిప్‌స్టిక్‌ను కొనిపెట్టండి ...