Widgets Magazine

లవ్‌లో పడిన లక్కీ కపుల్స్‌కు హ్యాపీ వాలెంటైన్ డే... తాప్సీ

గురువారం, 14 ఫిబ్రవరి 2013 (14:16 IST)

Widgets Magazine

Tapsee
WD
ఎవరయితే తీపి రసాయనంలో పడి దానిని ఆస్వాదిస్తున్నారో వాళ్లందరికీ హ్యాపీ వాలెంటైన్ డే... ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అంటోంది తాప్సీ. ప్రేమికుల తప్ప మిగిలిన తనబోటి వాళ్లందరూ ఈ రోజును అలా కానించేయండి అని కూడా సలహా ఇస్తోంది.

వాలెంటైన్ డేను సెలబ్రేట్ చేసుకోవాలన్న తపన, బహుమతులు అందుకోవాలన్న ఆకాంక్ష ఉన్నదని అంటోంది. ఐతే తన కాంక్షను నెరవేర్చుకునేందుకు ఈ ప్రేమికుల రోజున బహుమతులు కొని తనకు తానే బహూకరించుకుంటానంటోంది. అంతేకాదండోయ్.. దీనిపై ఏమయినా సూచనలు ఇస్తారా అని కూడా అడుగుతోంది. అంతగా అడుగుతుంటే కుర్రాళ్లు ఊరుకుంటారా... ఏదో ఒకటి చెప్పరూ...!!



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

ప్రేమాయణం

ఏటి ఒడ్డున ఇసుక రేణువు ఎంకిపైకి

ఏటి ఒడ్డున ఓ చినుకాఎద సవ్వడులు వినవాఎంకి పిల్ల ఎన్నాళ్లగానోఎదురు చూపులు చూస్తుందటగానా ...

అమ్మాయిలను ఆకర్షించేందుకు కొన్ని టిప్స్?

అమ్మాయిలను ఆకర్షించడానికి కుర్రాళ్లు చేయని సర్కస్ లేదు. అందమైన అమ్మాయి రోడ్‌లో కనబడితే ...

"ప్రేమికుల రోజు" కథ ఏంటో మీకు తెలుసా?

మూడో శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి క్లాండియస్ పరిపాలిస్తుండేవాడు. అతనికి వివాహ ...

వాలెంటైన్ డే: మీ రాశికి అనుగుణంగా ప్రేయసి/ప్రియునికి గిఫ్ట్

వాలెంటైన్ డే సెలబ్రేషన్‌కు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. తమ తమ ప్రేయసీ ప్రియుల హృదయాలను ...