Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సచిన్, అభిషేక్ పెద్దవాళ్లను ప్రేమించేశారు... ప్రేమంటే అంతేమరి...!!

శుక్రవారం, 14 ఫిబ్రవరి 2014 (17:12 IST)

Widgets Magazine

మనం మామూలుగా ఇప్పుడు అక్కడక్కడ అమ్మాయి వయసు పెద్దదయినా అబ్బాయి పెళ్లి చేసేసుకోవడం, ప్రేమించుకోవడం చూస్తుంటాం వింటుంటాం. సెలబ్రిటీల్లో కూడా అలాంటి జంటలున్నాయి. ఈ వాలెంటైన్ డే సందర్భంగా ఆ కపుల్స్ గురించి ఓ లుక్కేద్దాం...

ఐశ్వర్యారాయ్ అంటే అభిషేక్ బచ్చన్ కు ఎంత ప్రేమో... ఆమె కోసం ప్రత్యేకంగా ఆమె నటించిన చిత్రాల్లో నటించి ఆమె మెప్పును పొందేందుకు ప్రయత్నించాడు. ఎట్టకేలక అతడి ప్రేమ గెలిచిందనుకోండి. ఇంతకీ ఐశ్వర్యారాయ్ కంటే అభిషేక్ 2 సంవత్సరాలు చిన్నవాడు.

FILE


ఇటీవలే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, డాక్టర్ అంజలి మధ్య కెమిస్ట్రీ ఎవ్వరికీ తెలియదు. కానీ ఓ రోజు ఈ కపుల్ పెళ్లి చేసేసుకున్నారు. అంజలి కంటే సచిన్ టెండూల్కర్ 6 సంవత్సరాలు చిన్నవాడు. కానీ ప్రేమకు ఈ హద్దులు లేవు సుమా.
FILEWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
వాలెంటైన్ డే జంటలు ప్రేమికులు సచిన్ అభిషేక్ ఐశ్వర్యారాయ్

ప్రేమాయణం

ఏటి ఒడ్డున ఇసుక రేణువు ఎంకిపైకి

ఏటి ఒడ్డున ఓ చినుకాఎద సవ్వడులు వినవాఎంకి పిల్ల ఎన్నాళ్లగానోఎదురు చూపులు చూస్తుందటగానా ...

అమ్మాయిలను ఆకర్షించేందుకు కొన్ని టిప్స్?

అమ్మాయిలను ఆకర్షించడానికి కుర్రాళ్లు చేయని సర్కస్ లేదు. అందమైన అమ్మాయి రోడ్‌లో కనబడితే ...

"ప్రేమికుల రోజు" కథ ఏంటో మీకు తెలుసా?

మూడో శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి క్లాండియస్ పరిపాలిస్తుండేవాడు. అతనికి వివాహ ...

వాలెంటైన్ డే: మీ రాశికి అనుగుణంగా ప్రేయసి/ప్రియునికి గిఫ్ట్

వాలెంటైన్ డే సెలబ్రేషన్‌కు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. తమ తమ ప్రేయసీ ప్రియుల హృదయాలను ...

Widgets Magazine