మనం మామూలుగా ఇప్పుడు అక్కడక్కడ అమ్మాయి వయసు పెద్దదయినా అబ్బాయి పెళ్లి చేసేసుకోవడం, ప్రేమించుకోవడం చూస్తుంటాం వింటుంటాం. సెలబ్రిటీల్లో కూడా అలాంటి జంటలున్నాయి. ఈ వాలెంటైన్ డే సందర్భంగా ఆ కపుల్స్ గురించి ఓ లుక్కేద్దాం...ఐశ్వర్యారాయ్ అంటే అభిషేక్ బచ్చన్ కు ఎంత ప్రేమో... ఆమె కోసం ప్రత్యేకంగా ఆమె నటించిన చిత్రాల్లో నటించి ఆమె మెప్పును పొందేందుకు ప్రయత్నించాడు. ఎట్టకేలక అతడి ప్రేమ గెలిచిందనుకోండి. ఇంతకీ ఐశ్వర్యారాయ్ కంటే అభిషేక్ 2 సంవత్సరాలు చిన్నవాడు.