Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమికుల రోజు ఖర్చు రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు.. రొమాంటిక్ డిన్నర్‌కే ఓటు

శనివారం, 13 ఫిబ్రవరి 2016 (15:32 IST)

Widgets Magazine

ప్రేమికుల రోజును అట్టహాసంగా జరుపుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు రెడీ అవుతున్నారు. మనదేశంలో ప్రేమికుల రోజున నిర్వహించుకోవద్దంటూ వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అయితే ప్రేమికులు మాత్రం వాలెంటైన్ డేను జరుపుకోవాల్సిందేననే నిర్ణయంలో ఉన్నారు. ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రేమికుల రోజును మించిన ముహూర్తం మరొకటి ఉండదంటున్నారు. 
 
అయితే ప్రేమికుల రోజును ఎలా నిర్వహించాలనే దానిపై నిర్వహించిన ఓటింగ్‌లో ప్రేమికులంతా రొమాంటిర్ డిన్నర్‌కే ఓటేశారు. ప్రేమికుల రోజు నిర్వహించేందుకు మనదేశంలో ప్రేమికులు మూడు నుంచి ఐదువేల రూపాయలు ఖర్చు చేసేందుకు రెడీగా ఉన్నట్లు ఓ సంస్థ సర్వే తేల్చింది.
 
ఇంకా ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో.. ఎక్కువ మంది ప్రేమికులు ఇలా రొమాంటిక్ డిన్నర్‌కే ఓటేస్తే.. ఇంకొంతమంది.. హెలికాప్టర్‌పై ప్రియురాలిని తీసుకెళ్లడం.. ఖరీదైన బహుమతులిచ్చి ప్రియురాళ్లను ఆశ్చర్యంలో ముంచెత్తడం బావుంటాయని చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ప్రేమాయణం

news

843 అమ్మాయిలకు రోజా పువ్వులిచ్చిన విద్యార్థి: నా లవర్ గ్రేట్ అన్న ప్రేయసి!

అమెరికాలో ఓ విద్యార్థి వెరైటీగా అమ్మాయిలను ఇంప్రెస్ చేశాడు. తాను చదువుకుంటున్న స్కూళ్లో ...

news

ఆమెతో గడిపిన ఆ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నా... ఆమె ఎందుకలా చేస్తుందీ...?

గత ఏడాదిగా ఓ అమ్మాయితో నాకు పరిచయం ఉంది. మేమిద్దరం యూనివర్శిటీలో చదువుతున్నాం. నాకు ...

news

ప్రేమను తెలపాలంటే ఎర్రగులాబీని ఎందుకు ఎంచుకుంటారు?

సౌందర్య సాధనంగా ఉపయోగించే పువ్వులు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పూలు ప్రేమను, ...

news

భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగాలంటే ఏం చేయాలి?

ఎప్పుడు భార్యలు చేస్తే భర్తలు తినిపెట్టడమే భర్తలు చేసే పని. అలాకాకుండా భర్తలు భార్యలకు ...

Widgets Magazine