Widgets Magazine

వాలెంటైన్ డే స్పెషల్ ఐ ఫోన్ 6... ధర రూ. 7.6 లక్షల నుంచి రూ. 15 కోట్లు

గురువారం, 12 ఫిబ్రవరి 2015 (17:01 IST)

Widgets Magazine

ఈ వాలెంటైన్ డే నాడు ప్రేయసికి అత్యంత ఖరీదైన ఫోనును గిఫ్ట్ గా ఇచ్చేందుకు ఇప్పటికే ప్రేమికులు సిద్ధమైపోయి ఉంటారనుకోండి. ఐతే తమ ప్రేయసికి అత్యంత ఖరీదైన ఫోనను బహుమతిగా ఇవ్వాలంటే ఐ ఫోన్ కంపెనీ వారు అందుకు సిద్ధంగా ఉన్నారు. వజ్రాలు పొదిగిన బంగారపు ఫోనును ఆర్డర్ చేస్తే తయారు చేసి ఇచ్చేస్తారు. దీనికి సంబంధించిన వివరాలను ఐ ఫోన్ కంపెనీ ప్రకటించింది.
V Day

 
మోడల్ ఐ ఫోన్ 6 డైమండ్ ఫోనుతో ఈ వాలెంటైన్ డే సెలబ్రేట్ చేసుకోండంటూ చెపుతోంది. ఈ ఫోను ధర రూ. 7.6 లక్షల నుంచి రూ. 15 కోట్ల వరకూ ఉంటుందట. ఫోను మొత్తం బంగారు తాపడంతో ధగధగలాడిపోతుంది. కస్టమర్లు డిమాండ్ చేసిన మేరకు, వారి బడ్జెట్ అనుసరించి ఫోనుకు వజ్రాలను పొదగడం జరుగుతుందని కంపెనీ తెలియజేస్తోంది. 
 
24 కేరట్ల బంగారంతో పసుపు, పింక్, ప్లాటినమ్ వర్ణాలలో ఈ ఫోనును తయారు చేసినట్లు చెప్పారు. ప్రతి మోడల్ కూడా ముందస్తు ఆర్డర్ అనుసరించి మాత్రమే తయారు చేస్తామని వెల్లడించారు. తమకు ఎంట్రీ లెవల్లోనే 5 ఆర్డర్లు వచ్చాయని తెలిపింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ప్రేమాయణం

news

పురుషులు స్త్రీలను లవ్ చేయడానికి కారణం?

పురుషులు స్త్రీలను లవ్ చేయడానికి కారణం? అయితే చదవండి. మహిళలు వయసు ముందుకు ...

news

ప్రేమించే అమ్మాయిని స్త్రీగా గౌరవిస్తున్నారా?

ప్రేమించే అమ్మాయిని స్త్రీగా గౌరవిస్తున్నారా? ఈ ప్రశ్నకు ఎంతమంది అవునని సమాధానమిస్తారో ...

news

లవర్‌పై ఆధిపత్యం చెలాయిస్తున్నారా..?

పురుషాధిక్యం ఉన్నప్పటికీ.. స్త్రీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంకా ప్రేమ, పెళ్లి ...

news

లవ్ చేస్తున్నారా? సొంత మెదడు తప్పదండోయ్!

ప్రేమలో పడ్డారా? అయితే స్వతహాగా నిర్ణయాలు తీసుకునే సత్తా ఉండాలి. గుడ్డిగా ఉండకూడదు. ...