గురువారం, 18 ఏప్రియల్ 2024

దినఫలం

మేషం :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో సఫలీకృతులవుతారు. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మీ పథకాలు కార్యరూపం దాల్చుతాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. దైవ...Read More
వృషభం :- దైవ కార్యక్రమాల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. మీ శ్రీమతి ప్రోద్బలంతో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వ్యవహారాల్లో జయం, గృహంలో శుభకార్యాలు అనుకూలిస్తాయి....Read More
మిథునం :- శ్రమాధిక్యత, పలు ఆలోచనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులు భవిష్యత్ గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. స్త్రీలు...Read More
కర్కాటకం :- ఉమ్మడి వ్యాపారాలు సంతృప్తిని ఇస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికం....Read More
సింహం :- శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. ప్రముఖుల సహకారంతో మీ సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. ఆదాయానికి మించిన ఖర్చులెదురైనా ఇబ్బందులుండవు. రాజకీయ నాయకులకు...Read More
కన్య :- బ్యాంకింగ్ వ్యవహరంలో జాగ్రత్త అవసరం. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు అంతంత...Read More
తుల :- వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు అందుతాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి విద్యా కోర్సులో రాణిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. అనుకోని విధంగా...Read More
వృశ్చికం :- కొన్ని బంధాలను నిలుపుకోవటానికి కష్టపడాల్సి వస్తుంది. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ వహించండి. విపరీతమైన ఖర్చులు, చెల్లింపులు వల్ల స్వల్ప...Read More
ధనస్సు :- బంధువుల తోడ్పాటుతో ఒక అడుగు ముందుకు సాగుతారు. ప్రతి పనిని మీ సొంత తెలివితేటలతో ఆలోచించడం వలన అనుకూలంగానే పూర్తవుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా...Read More
మకరం :- శ్రీవారు, శ్రీమతి విషయంలో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. శెనగలు, కంది, చింతపండు, బెల్లం, వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. మీడియా రంగాల వారికి ఒత్తిడి,...Read More
కుంభం :- ప్రయాణాలలో కొంత ఇబ్బందులను ఎదుర్కుంటారు. పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. మార్కెటింగ్...Read More
మీనం :- చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. తలచిన పనులలో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలలో పూర్తి చేస్తారు. లెక్కకు మించిన బాధ్యతలతో సతమతమవుతారు. రాజకీయ రంగాల వారికి...Read More

అన్నీ చూడండి

మైథలాజికల్ కాన్సెప్ట్‌తో యాక్టర్ తిరువీర్ కొత్త చిత్రం పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ కాన్సెప్ట్‌తో యాక్టర్ తిరువీర్ కొత్త చిత్రం పోస్టర్ రిలీజ్

డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న తిరువీర్ నాలుగో ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చింది. RES ఎంటర్టైన్మెంట్, స్టార్ పిక్చర్స్ బ్యానర్ల మీద రాధాకృష్ణ తేలు, రామకృష్ణ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ వన్‌ను శ్రీరామ నవమి సందర్భంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ఘంటా సతీష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో తిరువీర్‌కు జోడిగా మలయాళీ భామ కార్తీక మురళీధరన్ నటిస్తున్నారు.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

రాజధాని అమరావతి లేకుండా చేసావు జగన్, ప్రజలకు మండదా?: పవన్ కల్యాణ్

రాజధాని అమరావతి లేకుండా చేసావు జగన్, ప్రజలకు మండదా?: పవన్ కల్యాణ్

రాష్ట్రానికి రాజధాని అమరావతి లేకుండా చేసావు ప్రజలకు మండదా జగన్ మోహన్ రెడ్డి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకు మీరు చేసిన పనులతో కడుపు మండుతోందని అన్నారు. ఇంకా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ''పోలవరం రాకుండా చేసావు ప్రజలకు మండదా? అంగన్వాడీలను కాళ్లతో తొక్కిస్తే ప్రజలకు మండదా? ఆశావర్కర్లను అరెస్ట్ చేస్తే ప్రజలకు మండదా? అంబేద్కర్ విదేశీ విద్యను ఆపేశావు ప్రజలకు మండదా? 15 ఏళ్ల అమర్నాథ్ ను చెరకుతోటలో తగులబెట్టినవారికి బెయిల్ ఇప్పించావు, ప్రజలకు మండదా? దళిత డ్రైవరును చంపేసి డోర్ డెలివరీ చేసావు, ప్రజలకు మండదా?

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?