Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వాస్తు టిప్స్: స్టడీ రూమ్‌కు లైట్ గ్రీన్ కలర్ ఎందుకో తెలుసా?

బుధవారం, 15 మార్చి 2017 (17:15 IST)

Widgets Magazine

ఇంటిలోపల, వెలుపల వేసే రంగులు ఆ ఇంట నివసించే వారికి.. బయటి నుంచి చూసేవారికి ఆహ్లాదకరాన్ని, ప్రశాంతతను ఇస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంటి గోడలకు ఉపయోగించే రంగుల ద్వారా మనశ్శాంతి లభిస్తుందని వారు చెప్తున్నారు. అందుకే గోడకు వెలుపల.. అంటే బయటి నుంచి మన ఇంటిని చూసే వారి కంటికి మేలు కలిగేలా.. తెలుపు రంగును ఉపయోగించమంటున్నారు. 
 
భవనానికి లేదా ఇంటికి బయటి గోడలకు తెలుపు లేదా లేత పసుపు రంగును పెయింట్ చేయవచ్చును. అలాగే ఇంట్లోని హాలు గోడలకు ఆఫ్ వైట్ కలర్‌ను ఎంచుకోవాలి. పడకగదికి లైట్ బ్లూ కలర్ ఉపయోగించాలి. వంటగదికి లైట్ ఆరెంజ్ రంగుతో పెయింటింగ్ చేసుకుంటే.. శుభ ఫలితాలుంటాయి. ఇక స్టడీ రూమ్‌కు లైట్ గ్రీన్ కలర్‌ను ఎంచుకోవడం ద్వారా విద్యార్థులు పరీక్షల్లో మెరుగైన ఫలితాలను రాబడుతారని వాస్తు నిపుణులు అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Bedroom Kitchen House Living Room Study Room Vastu Colors

Loading comments ...

భవిష్యవాణి

news

ఒకే రాశిలో జన్మించిన ముగ్గురు ఒకే ఇంట్లో ఉన్నారా? సముద్ర తీరాల్లోని ఆలయాల్ని?

ఒకే కుటుంబంలో తల్లీదండ్రులు, సంతానం ఒకే రాశిలో జన్మించి వుంటే వారిని ఏకరాశికారులని ...

news

వివాహం కాక ఇబ్బంది పడేవారు, సంతానం లేనివారూ... ఇలా చేస్తే...

దృష్టి దోషములు, గ్రహ దోషముల వల్ల అనుకున్న పనులు జరుగవంటారు. అంతేకాదు, రాహు దోషమున్నవారు, ...

news

శుక్రవారం చేతినిండా గోరింటాకు పెట్టుకుంటే.. కష్టాలుండవట.. సీతమ్మ ఇచ్చిన వరమే కారణమట..

చేతినిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకు కష్టాలుండవని పురాణాలు చెప్తున్నాయి. గోరింటాకు ...

news

సప్తముఖ రుద్రాక్ష : భాగస్వామిపై ప్రేమను పెంచుతుంది-ఏలినాటి శనిదోషాన్ని తొలగొస్తుంది

సప్తముఖంలో ఉండే రుద్రాక్షమాలను ధరిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయి. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ ...

Widgets Magazine