వాస్తు : పడమర దిశలో నివసించే వారైతే..?

సోమవారం, 17 నవంబరు 2014 (17:35 IST)

పడమర స్థలములో నివసించే వారు గంభీరమైన హృదయము, నిశ్చిత అభిప్రాయములు గల వారుగా ఉంటారు. వీరిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కానీ వీరి ప్రవర్తన న్యాయబద్ధంగా ఉంటుంది.
 
సమస్త కార్యములందు వీరికి నేర్పరితనం ఉంటుంది. కార్యసాధన వీరికుంటుంది. తమపై ఉన్న బాధ్యతలను గురించి నిరంతరము ఆలోచిస్తారు. వాక్చాతుర్యంతో ఇతరులను సులువుగా ఆకట్టుకుంటారు. స్నేహితులు ఎక్కువగా ఉంటారు. 
 
ఇతరుల కింద పనిచేయడం వీరికి ఏమాత్రం నచ్చదు. అందుచేత స్వశక్తితో అడుగులేస్తారు. ఉపన్యాసకులుగా రాణిస్తారు. కుటుంబ వృద్ధికి తోడ్పడతారు. తనవారియందు ప్రేమ అధికము. స్వార్థిత సంపదలు, పిత్రార్జిత సంపదలు కలిగివుంటారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

ఉత్తర దిశయందు నూతులు, గోతులున్నట్లైతే..?

ఉత్తర దిశలో గృహమందుగానీ, ఖాళీ స్థలమందు గానీ ఉత్తర దిశ మెరక కలిగివున్నట్లైతే గౌరవభంగము, ...

news

కూరగాయలు పెంచునట్లు కలగంటే ఏం జరుగుతుంది?

కూరగాయలు తిన్నట్లు కలగంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలా.. అయితే చదవండి. కూరలు కలలోకి ...

news

కొబ్బరికాయ విశిష్టత ఏమిటో తెలుసా?

కొబ్బరికాయకు విశిష్టత ఏంటో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ కథనం చదవండి. కొబ్బరికాయ లేని ...

news

మాంగాల్యానికి ముత్యాన్ని చేర్చుకుంటే..?

మాంగల్యానికి దృష్టి సంబంధమైన దోషాలు తొలగిపోవడానికి నల్లపూసలు, సంతాన భాగ్యాన్ని కలిగించే ...