Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బెడ్రూంలో అలాంటి వాల్ పేపర్స్ పెట్టకూడదట... ఎంచేతనంటే?

బుధవారం, 15 మార్చి 2017 (18:35 IST)

Widgets Magazine

ఇంట్లో గోడలపై చేతికి అందిన వాల్ పేపర్లు తెచ్చేసి అంటించేస్తుంటారు చాలామంది. కానీ కొన్ని వాల్ పేపర్లు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని మోసుకొస్తాయట. కాబట్టి ఏ గదుల్లో ఎలాంటి వాల్ పేపర్స్ పెట్టాలో తెలుసుకుని వాటిని పెడితేనే ఇంట్లో మంచి వాతావరణం వుంటుంది. వర్క్ ఏరియా, పిల్లలు ఆడుకునే స్థలం, చదువుకునే స్థలం ఏదైనా సరే ఒకే గదిలో రకరకాల మూడ్స్‌ను బట్టి వాల్ పేపర్స్ సెలెక్ట్ చేసుకోవాలి.
wall-papers
 
ముఖ్యంగా దంపతులు వుండే బెడ్రూంలో ఎలాంటి వాల్ పేపర్లు అంటించాలన్నది చాలామందికి తెలియదు. చూసేందుకు చాలా బావుంది కదా అని ఏవిబడితే అవి తెచ్చి పెట్టేసుకుంటుంటారు. ఐతే అలా పెట్టకూడదట. బెడ్రూంలో జంట పక్షులు కానీ రాధాకృష్ణుల ఫోటోలను కానీ పెట్టాలట. అంతేతప్ప ఒంటరి పక్షిని కానీ, భయంకరమైన రంగులతో కూడిన చిత్రాలను పెట్టకూడదట. అలా పెట్టినట్లయితే దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ఇంకా కొంతమంది బెడ్రూంలో రెండు మంచాలను ఒకటిగా చేసి ఆనించి పడుకుంటారు. అలాంటివి చేయకూడదు. డబుల్ కాట్‌ను వాడాలి లేదంటే రెండు మంచాలయితే విడివిడిగా వేసుకుని పడుకోవాలి. అంతేకానీ, రెండింటినీ ఒకదగ్గరకు చేర్చి పడుకోరాదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

వాస్తు టిప్స్: స్టడీ రూమ్‌కు లైట్ గ్రీన్ కలర్ ఎందుకో తెలుసా?

ఇంటిలోపల, వెలుపల వేసే రంగులు ఆ ఇంట నివసించే వారికి.. బయటి నుంచి చూసేవారికి ఆహ్లాదకరాన్ని, ...

news

ఒకే రాశిలో జన్మించిన ముగ్గురు ఒకే ఇంట్లో ఉన్నారా? సముద్ర తీరాల్లోని ఆలయాల్ని?

ఒకే కుటుంబంలో తల్లీదండ్రులు, సంతానం ఒకే రాశిలో జన్మించి వుంటే వారిని ఏకరాశికారులని ...

news

వివాహం కాక ఇబ్బంది పడేవారు, సంతానం లేనివారూ... ఇలా చేస్తే...

దృష్టి దోషములు, గ్రహ దోషముల వల్ల అనుకున్న పనులు జరుగవంటారు. అంతేకాదు, రాహు దోషమున్నవారు, ...

news

శుక్రవారం చేతినిండా గోరింటాకు పెట్టుకుంటే.. కష్టాలుండవట.. సీతమ్మ ఇచ్చిన వరమే కారణమట..

చేతినిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకు కష్టాలుండవని పురాణాలు చెప్తున్నాయి. గోరింటాకు ...

Widgets Magazine