శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. వెబ్‌దునియా తెలుగు వీడియోలు
Written By ivr
Last Modified: శనివారం, 15 అక్టోబరు 2016 (15:38 IST)

102 ఏళ్ల బామ్మ బర్త్ డే బెడిసికొట్టింది... ఏం జరిగింది..?(video)

పుట్టినరోజు, పెళ్లిరోజు వచ్చిందంటే హంగామా అంతా ఇంతా కాదు. ఇలాంటి ఆనందాన్ని తన కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకున్న ఓ బామ్మకు భంగపాటు ఎదురైంది. కేక్ పైన కొవ్వొత్తులు వెలిగించి ఉఫ్... అంటూ ఊదుతూ ఉండగానే అది కాస్తా జరిగిపోయింది. ఇంతకీ ఏంటది అనుకుంటున్నారా..

పుట్టినరోజు, పెళ్లిరోజు వచ్చిందంటే హంగామా అంతా ఇంతా కాదు. ఇలాంటి ఆనందాన్ని తన కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకున్న ఓ బామ్మకు భంగపాటు ఎదురైంది. కేక్ పైన కొవ్వొత్తులు వెలిగించి ఉఫ్... అంటూ ఊదుతూ ఉండగానే అది కాస్తా జరిగిపోయింది. ఇంతకీ ఏంటది అనుకుంటున్నారా.. చూడండీ ఈ వీడియోను యూ ట్యూబ్ నుంచి....