గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 నవంబరు 2014 (19:33 IST)

ఆదరాబాదరగా పరుగులు పెడుతున్నారా? కాస్త ఆగండి!

ఆదరాబాదరగా పరుగులు పెడుతున్నారా? ఇట్టే కోప్పడుతున్నారా? పరుగులు పట్టడం, సమయం లేదంటూ సరిచూసుకోవడం వంటివి తరచూ చేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. మహిళలు ఇలా చేస్తున్నట్లైతే వారిపై ఒత్తిడి ప్రభావం ఎక్కువే ఉన్నట్లే అంటున్నారు.. మానసిక నిపుణులు అంటున్నారు. 
 
దీనికి తగిన శారీరక శ్రమలేకపోవడమూ ఓ కారణమేనని వారు అంటున్నారు. ఇలాంటి వారు రోజూ కనీసం 40 పాటు వ్యాయామం చేయాలి. క్షణం తీరికలేని పనులతో వేగుతున్నాం.. ఇంకా వ్యాయామం ఎందుకు అనుకోకండి. రోజూ వారీ పనులతో యోగా, నడకతో పోల్చడం సరికాదు. వ్యాయామం చేయడం ద్వారా టెన్షన్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.