Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రిఫ్రిజిరేటర్లలో వీటిని ఉంచరాదు....

బుధవారం, 15 మార్చి 2017 (19:29 IST)

Widgets Magazine
Fridge

ఆధునిక జీవనంలో రిఫ్రిజిరేటర్ల వాడకం బాగా ఎక్కువైంది. అన్ని వస్తువులను రిఫ్రిజిరేటర్ లోనే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి రిఫ్రిజిరేటర్లో కొన్ని వస్తువులనే ఉంచాలి. ఏ వస్తువులు పెట్టకూడదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉల్లిపాయలు మరియు తరిగిన ఉలిపాయ ముక్కలు ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. వాటికుండే వాసన ఫ్రిడ్జ్ మొత్తంతో పాటు అందులో ఉన్న ఆహారం కూడా వాసన వచ్చేలా చేస్తుంది. టమాటోలకు స్వచ్ఛమైన గాలి తగలాలి. 
 
చల్లబడిన టమాటోలు రుచిని కోల్పోతాయి. కాబట్టి టమాటో ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. పుచ్చకాయను ఫ్రిడ్జ్‌లో పెట్టకుండానే తినొచ్చు. అయితే సగ భాగంగా పుచ్చకాయని కోసి దాన్ని తిని, మరో సగం తరువాత తినాలనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టేయ్యండి. తేనెకు ఎలాంటి రిఫ్రిజిరేటర్ అవసరం లేదు. అది ఎండాకాలమైనా, వానాకాలమైనా లేదా చలికాలమైనా, తేనె ఊరికే బయట పెట్టేస్తే వచ్చే నష్టమేమీ లేదు. బ్రెడ్‌ని ఏదైనా చల్లటి ప్రదేశంలో పెడితే సరిపోతుంది. రిఫ్రిజిరేటర్‌లో పెడితే, దానిలోని స్వచ్ఛమైన గుణాలు మనకు అందకపోవచ్చు. వెల్లుల్లి ఎక్కువకాలం పనికిరావాలంటే దాన్ని గాలి ఆడే చోట పెడితే సరిపోతుంది. దాన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టాల్సిన అవసరం లేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

మార్చి 31 వరకూ ఫెమ్‌సైక్లోపీడియా ఎగ్జిబిషన్....

మహిళల చారిత్రక నెల మార్చి నెల అనేది తెలిసిందే. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ...

news

వేసవిలో గర్భిణీ మహిళలు జాగ్రత్త.. పాలు, పండ్లు, కోడిగుడ్లు, నిమ్మరసం తప్పనిసరి..

గర్భిణీగా ఉన్నప్పుడు, అధిక రక్తపోటుకు గురికాకూడదు. లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల హైబిపి ...

news

పాదాలకు పెడిక్యూర్ ఇలా చేసుకోండి... ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో?

పాదాలు అందంగా ఆకర్షణీయంగా మారాలంటే.. ఈ టిప్స్ పాటించండి. స్నానం చేస్తున్నప్పుడు పాదాలను ...

news

మంచి పిల్లలు పుడతారంటూ...భార్యను బజారుపాలు చేసిన చదువుకున్నోడు.. వీడూ మగాడే..!

చదువూకున్నోడి కన్న సాకలన్న మేలే అంటూ 30 ఏళ్ల క్రితం ఓ పాట తెలుగుసమాజాన్ని ...

Widgets Magazine