Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తెల్లబట్ట వ్యాధిని దూరం చేసుకోవాలంటే.. అరటిపండును నేతిలో ముంచి?

బుధవారం, 17 మే 2017 (12:38 IST)

Widgets Magazine

మహిళలను వేధించే తెల్లబట్ట వ్యాధిని దూరం చేసుకోవాలంటే.. రోజూ కలబంద గుజ్జును తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ ఉదయం ఒక స్పూను కలబంద గుజ్జుకు రెండు స్పూన్ల తేనె కలిపి తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఒక కప్పు బియ్యం కడిగిన నీటిని ఉదయం, రాత్రి పూట సేవించడం ద్వారా ఈ వ్యాధి తగ్గిపోతుంది. 
 
సొరకాయను చిన్న ముక్కలుగా తరిగి.. బాగా ఎండబెట్టి చూర్ణంలా చేసుకోవాలి. దీనికి చెక్కర, తేనె కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఉదయం, రాత్రి తీసుకుంటే వ్యాధి తగ్గిపోతుంది. అరటి పళ్లను నేతిలో ముంచి తింటుంటే తీవ్రంగా ఉన్న వ్యాధి సైతం తగ్గుతుంది. అలాగే పది గ్రాముల ధనియాలను కొద్దిగా నలగ్గొట్టి.. వంద ఎం.ఎల్ నీటిలో రాత్రి నాన బెట్టి ఉదయం తాగితే తెల్లబట్ట దూరమవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

లైంగికంగా ముగ్గురు వేధిస్తున్నారు... ఆత్మహత్య చేసుకోబోయి అమ్మను కాల్చి చంపేశా...

మహిళా దినోత్సవం సందర్భంగా అమెరికాకు చెందిన చరియా జాక్సన్ అనే మహిళ తన జీవితంలో జరిగిన చేదు ...

news

తేనెతో ఫేషియల్ మాస్క్.. స్నానం చేసే నీటిలో తేనెను కలిపి?

యాంటీ బాక్టీరియా గుణాలు ఉన్న తేనె మొటిమలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మాయిశ్చరైజర్‌లో ...

news

మాతృదినోత్సవం.. ''అమ్మ''ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారా? లేకుంటే అదే పరిస్థితి?

అమ్మ.. అంటే ఆనందం. కష్టం కలిగినా.. సంతోషం కలిగినా తొలి మాట అమ్మా.. అంటాం. తొమ్మిది ...

news

మహిళలు కొబ్బరినూనె వాడితే.. పొట్టచుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుందట..

కొబ్బరినూనెతో చేసే వంటకాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య ...

Widgets Magazine