శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2014 (17:40 IST)

టీవీ చూస్తూ ఆహారం తీసుకుంటున్నారా?

మహిళలూ దిక్కులు చూస్తూ ఆహారం తీసుకోకండని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మనం తీసుకునే ఆహారం వాసన, రుచిని బాగా గ్రహించినప్పుడే జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. ఆహారం రంగు, వాసన, రుచిలను గమనించి మెదడుకు సమాచారం పంపినప్పుడు జీర్ణరసాల విడుదల మెరుగ్గా జరగడంతో ఆహారం బాగా వంటపడుతుంది. 
 
అన్నం తీసుకునేటప్పుడు దిక్కులు చూడకుండా భోజనం చేయాలి. దిక్కులు చూస్తూ ఆహారం తీసుకోవడం మానేయాలి. టీవీ చూస్తూ అన్నం తినే పిల్లలకు ఆహారం వంటబట్టదు. సో... అన్నం తినేటప్పడు అలా దిక్కులు చూడకుండా ఆహారం తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.