Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మార్చి 31 వరకూ ఫెమ్‌సైక్లోపీడియా ఎగ్జిబిషన్....

బుధవారం, 15 మార్చి 2017 (14:51 IST)

Widgets Magazine
US

మహిళల చారిత్రక నెల మార్చి నెల అనేది తెలిసిందే. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాం. మార్చి నెలను మహిళల నెలగా పరిగణిస్తుంటారు. ఈ నేపధ్యంలో చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్, రెడ్ ఎలిఫెంట్ ఫౌండేషనుతో కలిసి ఫెమ్ సైక్టోపీడియా: జెన్ డూడల్డ్ పోట్రెయిట్స్ మరియు స్టోరీ టెల్లింగ్ ద్వారా వివిధ వయసుల్లో ఆమె కథలు అనే టైటిల్‌తో చెన్నైలోని అమెరికన్ సెంటర్లో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. 
 
ఫెమ్ సైక్లోపీడియాలో అమెరికా మరియు ఇండియన్ మహిళల 30 జంటలు, వారు వివిధ రంగాలలో సాధించిన విజయాలను తెలుపుతూ డూడుల్డ్ పోట్రెయిట్స్ ద్వారా ప్రదర్శించనున్నారు. దీనిని రూపొందించినది రెడ్ ఎలిఫెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ మిస్ కృతి జయకుమార్. ఈ ప్రదర్శనను సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ వీక్షించవచ్చు. ఈ ప్రదర్శన మార్చి 31, 2017 వరకూ యూఎస్ కాన్సులేట్ లోని అమెరికన్ సెంటర్ లోపల తిలకించవచ్చు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

వేసవిలో గర్భిణీ మహిళలు జాగ్రత్త.. పాలు, పండ్లు, కోడిగుడ్లు, నిమ్మరసం తప్పనిసరి..

గర్భిణీగా ఉన్నప్పుడు, అధిక రక్తపోటుకు గురికాకూడదు. లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల హైబిపి ...

news

పాదాలకు పెడిక్యూర్ ఇలా చేసుకోండి... ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో?

పాదాలు అందంగా ఆకర్షణీయంగా మారాలంటే.. ఈ టిప్స్ పాటించండి. స్నానం చేస్తున్నప్పుడు పాదాలను ...

news

మంచి పిల్లలు పుడతారంటూ...భార్యను బజారుపాలు చేసిన చదువుకున్నోడు.. వీడూ మగాడే..!

చదువూకున్నోడి కన్న సాకలన్న మేలే అంటూ 30 ఏళ్ల క్రితం ఓ పాట తెలుగుసమాజాన్ని ...

news

మహిళలూ టీవీ సీరియల్స్ చూడొద్దు.. ప్రశాంతతను ఇచ్చే సంగీతం వినండి

మహిళలు ప్రస్తుతం అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు. ఇంట్లో పని.. కార్యాలయాల్లో పని చేసుకుంటూ ...

Widgets Magazine