Widgets Magazine

చేమదుంపల్లో జిగురు పోవాలంటే? ఈ చిట్కాలు పాటిస్తే...

మంగళవారం, 12 జూన్ 2018 (14:23 IST)

చేమదుంపల్లోని జిగురు తొలగిపోలాంటే ఈ చిట్కాలను తెలుసుకుంటే మంచిది. చేమదుంపల్ని ఉడికించి ఫ్రిజ్‌లో అరగంట పాటు ఉంచిన తరువాత వాటి తోలును తీస్తే జిగురు పోతుంది. అలాగే పూరీలకు పిండి సిద్ధం చేసేటప్పుడు గోరువెచ్చని వేడి నీటితో పాటు పాలను చేర్చుకుంటే పూరీలు మృదువుగా ఉంటాయి.
 
కోడిగుడ్డును ఉడికించేటప్పుడు నీటితో పాటు రెండు డ్రాప్‌ల వెనిగర్ చేర్చితే, కోడిగుడ్లు పగులవు. వంట చేసేందుకు అరగంటకు ముందే బియ్యాన్ని, పప్పుల్ని నానబెట్టి ఉడికిస్తే అవి త్వరగా ఉడుకుతాయి. ఆవకాయ లేదంటే ఏదైనా ఊరగాయ తయారుచేసేటప్పుడు ఉప్పును కాస్త వేయించి చేర్చుకుంటే ఊరగాయలు చాలా రోజులకు నిల్వగా ఉంటాయి.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

జుట్టు రాలిపోతుందా... ఈ చిట్కాలు పాటిస్తే...

జుట్టు ఒత్తుగా పెరగాలంటే విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు తీసుకోవాలి. బత్తాయి, ...

news

కోడిగుడ్లతో బ్రెస్ట్ కేన్సర్‌కు చెక్?

గుడ్లు వంటి బలవర్థక ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే మహిళలలో రొమ్ము క్యాన్సర్ రాకుండా ...

news

శరీర లావణ్యాన్ని పసుపు తీసుకుంటే....

పసుపును ఆహార పదార్థాలలో వాడుతుంటారు. ఎన్నో వ్యాధులకు మందులుగా కూడా ఉపయోగిస్తారు. మహిళలు ...

news

అనాస పండు రసాన్ని ముఖానికి రాసుకుంటే...

అనాస పండు (పైనాపిల్) పండును ఇష్టపడని వారుండరు. ఈ పండు కేవలం ఆరగించడానికే కాదు... ఈ పండు ...

Widgets Magazine