Widgets Magazine

నేను తెగ తింటాను : శిల్పా శెట్టి

శనివారం, 7 జూన్ 2008 (13:25 IST)

FILE
ఖచ్చితమైన శరీర ఆకృతికోసం చేసే వ్యాయామం మరియు యోగా, క్రమబద్ధమైన ఆహారపుటలవాట్లు అన్నీ కలిసి తన శరీర ఆకృతిని ఆకర్షణీయంగా చేస్తున్నాయని 33 ఏళ్ల బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి చెపుతోంది. ఇటీవల యోగాపై ఓ వీడియో క్యాసెట్ సైతం విడుదల చేసిన ఈ భామ తాను ఆకర్షణీయంగా ఉండేందుకు ఏమేమి చేస్తుందన్న వివరాలను చెప్పుకొచ్చింది.

యోగా చేయటం వల్ల శరీరం ఆరోగ్యవంతంగా ఉండటమేకాదు, మనసు తేలికపడుతుందనీ అంటోంది. ఆ మధ్య తనను వేధించిన మెడనొప్పిని యోగా చేయటం ద్వారా వదిలించుకుందట. అయితే యోగా చేసేవారు తప్పకుండా నిపుణుల సలహా మేరకే చేయాలంటోంది ఈ సెక్సీ భామ.

తిండి తింటే లావైపోతామేమోనని కొందరు ఆందోళనపడుతుంటారు.... అయితే తనకు మాత్రం అటువంటి భయాలేమీ లేవంటోంది. పాలమీగడలతోపాటు, చికెన్ వంటివన్నీ ప్రతి రోజూ లాగించేస్తానంటోంది. అయితే మనమూ యోగా చేసి చూస్తే పోలా... ఏమంటారు...?దీనిపై మరింత చదవండి :  

యోగా

దృఢమైన శరీరం కోసం విపరీత నౌకాసనం

నౌకాసనం వేసే వారు చదునైన నేలపై సాధన చేయాలి. ఈ ఆసనంలో శరీరం నౌక ఆకారంలో తయారవుతుంది. ...

పవనముక్తాసనంతో ఉదరకోశవ్యాధుల నుంచి విముక్తి

పవనముక్తాసనం అనే సంస్కృత పదం. వాస్తవానికి మూడు పదాల మిశ్రం. ఇందులో పవన అంటే వాయు లేదా ...

విపరీత కరణి ఆసనం

మీరు ఈ ఆసనం వేయటానికి ముందు చాపపై పడుకోవాలిమీ రెండుకాళ్లను ఒకదానికొకటి దగ్గరగా ...

నరాలను ఉత్తేజపరిచే పశ్చిమోత్తానాసనం

కాళ్లను సమాంతరంగా ముందుకు చాపండి. మీ వెన్నెముకను నిటారుగా ఉంచండి. కాళ్లు రెండూ దగ్గరగా ...

Widgets Magazine