{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/yoga-asanas/%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A4%E0%B1%80%E0%B0%B0%E0%B1%81%E0%B0%A8%E0%B1%81-%E0%B0%AE%E0%B1%86%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9A%E0%B1%87-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%AE%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0-108041700013_1.htm","headline":"Brahmamudra Asana | జ్ఞానేంద్రియాల పనితీరును మెరుగుపరిచే బ్రహ్మముద్ర","alternativeHeadline":"Brahmamudra Asana | జ్ఞానేంద్రియాల పనితీరును మెరుగుపరిచే బ్రహ్మముద్ర","datePublished":"May 08 2010 14:16:01 +0530","dateModified":"May 08 2010 14:07:45 +0530","description":"బ్రహ్మముద్ర ఆసనం వేయటానికి పద్మాసన, సుఖాసన, వజ్రాసనంలాగా కూర్చోవాలి. మెడను మాత్రమే తిప్పటం ద్వారా ముఖాన్ని కుడివైపుకు కదపండి. ఈ క్రమంలో గడ్డమును కుడిచేతి భుజమునకు సమాంతరంగా అవకాశం ఉన్నంతవరకూ జరపాలి. ఆసనం వేస్తున్నపుడు మీ చూపును కుడివైపుకు మరల్చిండి. ఇదే భంగిమలో ఉంటూ దాదాపు ఐదుసార్లు ఊపిరి తీసుకోవాలి. తిరిగి ఆసనం ప్రారంభ భంగిమకు రండి. ఇదే విధంగా ఆ తర్వాత ముఖమును ఎడమవైపు దిశగా తిప్పాలి. ఇంతకముందు ఎలా చేశామో అలాగే దీనిని చేయాలి. మెడ నరాలకు కాస్త విశ్రాంతి నివ్వాలి. ఆ తర్వాత తలను వెనక్కు తిప్పాలి. తిరిగి మరలా ప్రారంభ భంగిమకు రావాలి. మెడ కండరాలను వదులుగా ఉంచండి. తలను మరలా వెనక్కు తిప్పండి. ఈ రకమైన విశ్రాంతి పొందటం ద్వారా మీపై భూమ్యాకర్షణ శక్తి తగ్గుతుంది. కనురెప్పుల వైపుకు చూపును మరల్చిండి. ఆతర్వాత ప్రారంభ భంగిమకు రావాలి. తలను కిందకుపైకూ జరిపిన తర్వాత ముఖాన్ని మెల్లగా కుడిఎడమ వైపులకు తిప్పండి. ఈ నాలుగు కదలికలు కలిసి ఒక బ్రహ్మముద్రలో భాగం అవుతాయి.","keywords":["జ్ఞానేంద్రియాలు మెరుగు బ్రహ్మముద్ర ఆసనం , Brahmamudra Asana"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/article/yoga-asanas/%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A4%E0%B1%80%E0%B0%B0%E0%B1%81%E0%B0%A8%E0%B1%81-%E0%B0%AE%E0%B1%86%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9A%E0%B1%87-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%AE%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0-108041700013_1.htm"}]}