{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/yoga-asanas/%E0%B0%A8%E0%B1%8C%E0%B0%95%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%B5%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%81-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-108052900020_1.htm","headline":"Naukasanam | నౌకాసనంతో వెన్ను సమస్యలకు విముక్తి","alternativeHeadline":"Naukasanam | నౌకాసనంతో వెన్ను సమస్యలకు విముక్తి","datePublished":"May 08 2010 14:33:54 +0530","dateModified":"May 08 2010 14:32:53 +0530","description":"• నేలపై అలాగే శరీరం సమతలంగా ఉండేలా పడుకోవాలి. • మీ రెండు చేతులను మీ తొడలపై (ఊర్ధ్వపాద హస్తాసనలో ఉన్నట్టు) పెట్టాల్సిన అవసరం లేదు. • దానికి బదులు మీ భుజాలను తలదాకా చాచాలి. • ఎగువ భుజాలు చెవులను తాకుతున్నట్టు ఉండాలి. • గాలి పీలుస్తూ మీ కాళ్లు, నడుము, భుజాలు, మెడ, తల, అలాగే నేల నుంచి 60 డిగ్రీల కోణంలో పైకి లేపాలి. • ఇలా చేసేటపుడు భుజాలను నేరుగా ఉంచండి. • అలాగే మీ పాదాల వేళ్లకు సమాంతరంగా మీ భుజాలను ఉంచాలి. • కాళ్ల వేళ్లు చేతికొనలకు సమాన స్థాయిలో ఉండాలి. • మీ చూపును కాలి మొనలపైనే శ్రద్ధంగా పెట్టండి. • ఈ సమయంలోనే మీ శరీరం మీ వెన్నును ఆధారంగా చేసుకుని ఉంటుంది. • శ్వాస గట్టిగా బిగపట్టండి. • ఇలాగే ఓ ఐదు నిమిషాల పాటు నిలవండి. • ఇపుడు మీ శరీరం నౌకాకృతిని సంతరించుకుంటుంది. ఇలా చేయడాన్నే నౌకాసనంగా చెబుతున్నారు. • నెమ్మదిగా శ్వాస బయటకు వదులుతూ ఆ స్థితి నుంచి ప్రారంభ స్థితికి రండి.","keywords":["నౌకాసనం, యోగా, ఆసనాలు , Naukasanam"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/article/yoga-asanas/%E0%B0%A8%E0%B1%8C%E0%B0%95%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%B5%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%81-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-108052900020_1.htm"}]}