{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/yoga-asanas/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B9%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%A4-%E0%B0%9C%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A3%E0%B0%B6%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-108080700060_1.htm","headline":"Padahastasanam | పాదహస్తాసనంతో మరింత జీర్ణశక్తి","alternativeHeadline":"Padahastasanam | పాదహస్తాసనంతో మరింత జీర్ణశక్తి","datePublished":"May 08 2010 14:59:21 +0530","dateModified":"May 08 2010 14:45:12 +0530","description":"మొదటగా చదునైన నెలపై నిటారుగా నిలబడాలి. ఈ స్థితిలో కాళ్ళు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండాలి. మెల్లగా గాలి పీల్చుకుంటూ తేతులను పైకి ఎత్తాలి. భుజాలు చెవులను తాకుతూ ఉండేలా చూసుకోవాలి. గాలి వదులుతూ ముందుకు వంగాలి. ఈ ఆసనంలో సడుగుల నుంచి పాదాల వరకు నిటారుగా చక్కగా ఉండాలి. ఇదే సమయంలో చేతులు పాదాలను తాకుతూ ఉండాలి. తలను మోకాళ్ళుకు సాధ్యమైనంత దగ్గరగా తీసుకురావాలి. ఇదే స్థితిలో 30 నుంచి 40 సెకనులు ఆగాలి. ఇది సూర్య నమస్కారంలోని 3వ దశను తలపిస్తుంది. మెల్లగా గాలి పీల్చుతూ ఈ స్థితి నుంచి బయటకు రావాలి. మెల్లగా చేతలు, తలభాగాన్ని తిరిగి వెనక్కు తీసుకురావాలి.","keywords":["పాదహస్తాసనం , Padahastasanam"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/article/yoga-asanas/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B9%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%A4-%E0%B0%9C%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A3%E0%B0%B6%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-108080700060_1.htm"}]}