జన్మకుండలిని తయారుచేయడం ఎలా

మీ యొక్క లేదా మీ స్నేహితులు లేదా మీ కుటుంబ సభ్యుల జాతకం మీరు రూపొందించదలిచినట్లయితే, ఈ క్రింది ప్రక్రియను అనుసరించండి:

  1. మొదటగా, 'జాతక చక్రం' యొక్క లింక్‌పై క్లిక్ చేసి దాని ప్రధాన పేజీని తెరువండి.
  2. మీచే రూపొందించబడిన ప్రొఫైళ్ళ జాబితా ప్రధాన పేజీలో ఉంటుంది. మీ స్వంత జాతకం రూపకల్పన చేసుకోదలిచినట్లయితే, అప్పుడు 'స్వీయ' పై క్లిక్ చేయండి మరియు కొనసాగేందుకు 'ముందుకు వెళ్ళు' పై క్లిక్ చేయండి.
  3. మీ స్నేహితుడు లేదా మీ కుటుంబ సభ్యుల జాతకం రూపొందించిదలిచినట్లయితే మరియు మీరు ఇదివరకే అతడు/ఆమె యొక్క ప్రొఫైల్ రూపొందించి ఉంటే, అప్పుడు ఆ ప్రొఫైల్‌ను ఎంచుకుని అదే విధమైన ప్రక్రియను నిర్వహించండి.
  4. కొత్త ప్రొఫైల్‌ను రూపొందించాలని మీరు కోరుకున్నట్లయితే, అప్పుడు ఫారమ్‌‍ను పూర్తి చేసి 'ముందుకు వెళ్ళు' బటన్‌పై క్లిక్ చేయండి.
  5. మీ సమాచారాన్ని సంకలనం చేయదలిచినట్లయితే, 'మరోసారి' ఐచ్ఛికంపై క్లిక్ చేసి కొనసాగించండి.
  6. ఇచ్చిన పేజీపై మీరు ఇచ్చిన సమాచారాన్ని అనుసరించి రూపొందిన జాతకాన్ని అనంతరం మీరు కనుగొనగలరు.
  7. మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా 'జన్మెంగ్', 'రాశిచక్రం', 'రాశి ఫలదేశ్', 'లగ్న ఫలదేశ్', 'విషోత్తరి మహాదశ' తదితరాలకు చెందిన లింక్‌లను మీరు కనుగొనవచ్చును.
  8. మీ సౌకర్యార్ధం, మీ జాతకం యొక్క ముద్రిత నకలును సైతం మేము అందిస్తున్నాము.