గురువారం, 18 ఏప్రియల్ 2024

దినఫలం

మేషం :- గృహం కొనుగొలుకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి రాగలవు. టెండర్లు చేజిక్కించుకుంటారు. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఓ మంచివ్యక్తి...Read More
వృషభం :- ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకా లెదురవుతాయి. ఊహించని ఖర్చులు ఎదురైనా ఇబ్బందులు అంతగా ఉండవు. క్రయ విక్రయాలు సంతృప్తినిస్తాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. మిమ్ములను...Read More
మిథునం :- అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. ఉపాధ్యాయలు, మార్కెట్ రంగాల వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల...Read More
కర్కాటకం :- మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వారసత్వపు వ్యవహారాలలో సమస్యలు వంటివి తలెత్తుతాయి. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొంటుంది. సంఘంలో మీ...Read More
సింహం :- బంధు మిత్రులను కలుసుకుంటారు. పండ్లు, కొబ్బరి, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. నెలసరి వాయిదాలు...Read More
కన్య :- నూతన దంపతుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. కోర్టు వ్యవహరాలు, భూ వివాదాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం....Read More
తుల :- చిన్న తరహా వృత్తులు, హోటల్, తినుబండ వ్యాపారులకు కలిసిరాగలదు. సోదరి, సోదరులతో అనుకోని ఇబ్బందులు, చికాకులను ఎదుర్కుంటారు. దంపతుల మధ్య కలహాలు, పట్టింపులు ఎదుర్కొంటారు....Read More
వృశ్చికం :- ప్రముఖుల సహకారంతో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. పారిశ్రామికులకు విద్యుత్ లోపం వల్ల ఆందోళనకు గురవుతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి పనిభారం అధికం....Read More
ధనస్సు :- భార్యా, భర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ ఆశయ సాధనకు నిరంతర కృషి అవసరం. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వ్యవసాయదారులకు నూతన...Read More
మకరం :- వ్యాపార వర్గాల వారికి చెక్కుల జారీ, పెద్ద మొత్తంలో స్టాక్ ఉంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. కొత్త...Read More
కుంభం :- ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. అనవసరమైన విషయాలలో తలదూర్చి సమస్యలు...Read More
మీనం :- మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల...Read More

అన్నీ చూడండి

మార్కెట్ మహాలక్ష్మి మూవీ ఎలావుందంటే.. రివ్యూ

మార్కెట్ మహాలక్ష్మి మూవీ ఎలావుందంటే.. రివ్యూ

బి2పి స్టూడియోస్ బ్యానర్ లో కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను వియస్ ముఖేష్ నిర్వహించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్ లో రిలీజ్ కానుంది.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

మొదటి రాయి మిస్, రెండో రాయి హిట్: జగన్ రాయి దాడి నిందితుడు

మొదటి రాయి మిస్, రెండో రాయి హిట్: జగన్ రాయి దాడి నిందితుడు

విజయవాడ సింగ్ నగర్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి చేసిన కేసులో నిందితుడు సతీశ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాయి దాడి కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిందితుడు సతీష్ రెండుసార్లు రాయి విసిరాడు. మొదటిసారి విసిరిన రాయి తగలకుండా మిస్ అయిందనీ, అందువల్ల రెండవసారి మళ్లీ రాయి వేసినట్లు పేర్కొన్నారు.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?