గురువారం, 25 ఏప్రియల్ 2024

దినఫలం

మేషం :- పారిశ్రామిలకులకు విద్యుత్ లోపం వల్ల ఆందోళనకు గురిఅవుతారు. పౌరోహితులకు, వృత్తులలో వారికి ఒత్తిడి తప్పదు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి కలిసివచ్చేకాలం. కొంత మంది ఆర్థిక...Read More
వృషభం :- ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. బాధ్యతలు నెరవేర్చి ప్రశంసలు పొందుతారు. ప్రియతములలో మార్పు మీకు ఎంతో...Read More
మిథునం :- విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతుంది. పాత వ్యవహారాలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ప్రముఖుల సహకారంతో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకున్నపనులు సకాలంలో...Read More
కర్కాటకం :- ప్రైవేట్ సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో మెళకువ వహించండి. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. ఎదురుచూడని అవకాశాలు దగ్గరకు వస్తాయి....Read More
సింహం :- మధ్యవర్తిత్వం వహించుట వలన సమస్యలను ఎదుర్కుంటారు. ఊహగానాలతో కాలం వ్యర్థంచేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి. రిప్రజెంటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. విద్యుత్ రంగాల వారికి విశ్రాంతి...Read More
కన్య :- వృత్తుల వారికి బాద్యతలు పెరుగును. వెండి, బంగారు, లోహ, రత్న వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. కుటుంబీకుల కోసం నూతన...Read More
తుల :- రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. విద్యార్థులు మానసికాందోళనకు గురవుతారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు....Read More
వృశ్చికం :- చిన్న తరహా పరిశ్రమలలోని వారికి సంతృప్తి కానరాగలదు. ఉద్యోగస్తులకు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి....Read More
ధనస్సు :- కొంతమంది ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు. వాతావరణంలో మార్పు ఆందోళన కలిగిస్తుంది. రుణబాధలు వంటివి తీరగలవు. ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఎదురైనా క్రమేపీ సర్దుబాటు...Read More
మకరం :- వృత్తుల వారికి చికాకులు, ఒత్తిడిలు తప్పవు. మీ రాక బంధు మిత్రులకు సంతోషం కలిగిస్తుంది. విద్యార్థులో ఆందోళన తొలగిపోయి నిశ్చింత చోటుచేసుకుంటుంది. బిల్డర్లకు చికాకులు...Read More
కుంభం :- ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలున్నాయి. పెట్టుబడుల విషయంలో దూకుడు తగదు. అనుకున్న నిధులు చేతికి అందకపోవచ్చు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. నిర్మాణ...Read More
మీనం :- మీ ప్రత్యర్థుల తీరు చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి, వాహన యోగం పొందుతారు. స్త్రీల ఆరోగ్యంలో జాగ్రత్తలు...Read More

అన్నీ చూడండి

బాలక్రిష్ణ  109 వ సినిమా తాజా అప్ డేట్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

నందమూరి బాలక్రిష్ణ లేటెస్ట్ 109 వ సినిమా కోసం బాడీడియోల్ ఎంట్రీ ఇచ్చారు. నిన్ననే ఆయనపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముంబైకు చెందిన పలువురు యాక్సన్ కొరియోగ్రాఫర్స్ జూబ్లీహిల్స్ లోని అన్న పూర్ణ స్టూడియో ఫ్లోర్ సందడి సందడిగా వుంది. ఇందులో బాలయ్య లేని ఎపిసోడ్స్ ను చిత్రీకరిస్తున్నారు. ముంబై బేస్డ్ డాన్ కు సంబంధించిన సన్నివేశాలు దర్శకుడు బాడీ తెరకెక్కిస్తున్నారు.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

గాయానికి గాలి తగిలితే త్వరగా ఆరిపోతుంది.. లేకపోతే చీము పట్టి సెప్టిక్ అవుతుంది : డాక్టర్ సునీత

గాయానికి గాలి తగిలితే త్వరగా ఆరిపోతుంది.. లేకపోతే చీము పట్టి సెప్టిక్ అవుతుంది : డాక్టర్ సునీత

వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి ఓ సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రిగారికి దెబ్బ తగలడం పట్ల తాను బాధపడుతున్నానని, అయితే, దెబ్బ తగిలిన చోట బ్యాండేజ్ ఉండటం వల్ల చీము పట్టి సెప్టిక్ అయ్యే అవకాశం ఉందన్నారు. అందువల్ల గాయానికి గాలి తగిలేలా చూసుకోవాలని చిన్నపాటి సలహా ఇచ్చారు. ఈ నెల 13వ తేదీన విజయవాడలో జగన్ చేపట్టిన బస్సు యాత్రలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు గులకరాయితో దాడి చేశారు. ఈ దాడిలో జగన్ నుదుటిపై గాయమైంది. అప్పటి నుంచి ఆయన బ్యాండేజితోనే దర్శనమిస్తున్నారు. దీనిపై వివేకా కుమార్తె డాక్టర్ సునీత బుధవారం స్పందించారు. ముఖ్యమంత్రిగారికి దెబ్బ తగలడం పట్ల తాను బాధపడుతున్నట్టు చెప్పారు.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?