బుధవారం, 24 ఏప్రియల్ 2024

దినఫలం

మేషం :- ఐరన్, సిమెంట్, కలప, ఇనుము, ఇసుక, ఇటుక వ్యాపారస్తులకు లాభదాయకం. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. విద్యుత్ రంగంలో వారు మాటపడక తప్పదు....Read More
వృషభం :- వృత్తి వ్యక్తిగత నిర్ణయాల పట్ల సమన్వయం పాటించండి. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ముఖ్యమైన పనుల...Read More
మిథునం :- స్త్రీల తెలివితేటలకు మంచిగుర్తింపు లభిస్తుంది. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. తోటలు కొనుగోలుకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది....Read More
కర్కాటకం :- మీ పని మీరు చేసుకుపోతారు. ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన లోపం, తోటి వారి సహకారం లభిస్తుంది. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంగారు, వెండి, లోహ...Read More
సింహం :- మిమ్మల్ని తక్కువ అంచనావేసే వారు మీ సహాయం ఆర్థిస్తారు. బంధు మిత్రలతో వేడుకల్లో పాల్గొంటారు. న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి...Read More
కన్య :- పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పాలు పొందుతారు. స్థిరచరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. స్త్రీలు సహాయ సహకారాలు...Read More
తుల :- కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మ్యులతో ఆంతరంగిక విషయాలను చర్చిస్తారు. కొన్ని కార్యాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఎప్పటి...Read More
వృశ్చికం :- మార్కెట్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. మీకు నచ్చిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. పనివారలతో సమస్యలు తలెత్తగలవు. జాగ్రత్త వహించండి. రుణ విముక్తులు కావడంతో...Read More
ధనస్సు :- విదేశీ పరిచయాల వల్ల పురోగతి లభిస్తుంది. మీ మాటతీరును ఎదుటివారు తప్పుగా అర్ధం చేసుకుంటారు. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత అవసరం. స్త్రీలకు చుట్టుపక్కల...Read More
మకరం :- స్త్రీలకు బంధువర్గాలతో సమస్యలు, మాటపట్టింపులు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. ప్రతీ విషయంలోను మీ ఆధిక్యతను నిలుపుకుంటారు. ప్రేమికులకు...Read More
కుంభం :- తలపెట్టిన పనులు అర్థాంతరంగా ముగించవలసి వస్తుంది. ఇతరుల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తాయి. స్త్రీలు శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. భాగస్వామిక చర్చలు ఆశాజనకంగా...Read More
మీనం :- ప్రైవేటు ఉపాధ్యాయులు అధిక ప్రయాసలను ఎదుర్కుంటారు. అవావాహితులలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి చూపుతారు. మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవటం...Read More

అన్నీ చూడండి

టిల్లూ స్క్వేర్ లిప్ లాక్ సీన్లే కావాలంటూ ఆఫర్ల వెల్లువ: తలపట్టుకుంటున్న పరమేశ్వరన్

టిల్లూ స్క్వేర్ లిప్ లాక్ సీన్లే కావాలంటూ ఆఫర్ల వెల్లువ: తలపట్టుకుంటున్న పరమేశ్వరన్

టిల్లూ స్క్వేర్. ఈ చిత్రంతో సిద్దు జొన్నలగడ్డ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఆ చిత్రంలో నటించిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కూడా విపరీతంగా ఫాంలోకి వచ్చింది. కానీ ఆ ఫామ్ వేరే రూట్లోకి వెళ్లిపోతోందట. టిల్లూ స్క్వేర్ చిత్రంలో హీరోకి కారులో ఇచ్చే లిప్ లాక్ సన్నివేశం చూసి కుర్రకారు చొంగకార్చుకుని గిలగిలలాడిపోయారు. ఒక్కదెబ్బకి అనుపమా పరమేశ్వరన్ రేంజ్ వేరే స్థాయికి వెళ్లిపోయింది. అసలు విషయానికి వస్తే... ఇపుడు అనుపమా పరమేశ్వరన్ కి ఎక్కువగా అలాంటి ఆఫర్లే వస్తున్నాయంట. కనీసం మూడు నాలుగు లిప్ లాక్ సీన్లు వుంటాయనీ, చిత్రానికి అవే కీలకం అంటూ పలువురు దర్శకులు స్క్రిప్టులను పట్టుకుని అనుపమ పరమేశ్వరన్ దగ్గరకు వచ్చారంట.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

నెల్లూరు జిల్లాలో 41 నామినేషన్లు దాఖలు

నెల్లూరు జిల్లాలో 41 నామినేషన్లు దాఖలు

నెల్లూరు జిల్లాలో మంగళవారం నాటికి 41 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు 36, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు వేసిన వారిలో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఆయన సతీమణి సునందారెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గానికి సీపీఎం అభ్యర్థి మూలం రమేష్‌లు నామినేషన్లు దాఖలు చేశారు.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?