ప్రధాన పేజి   వినోదం > హాస్యం > కార్టూన్లు
 
20 నిమిషాలు నవ్వండి చాలు
Cartoon
WD
లాఫింగ్ థెరఫీ... ఈ మాట వినే వుంటారు. వినటమేమిటి సినిమాల్లో... ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎమ్‌బీబిఎస్ చిత్రంలో పరేష్ రావల్ బిగ్గరగా నవ్వుతూ తన నాడిని తానే పరీక్షించుకోవటం... వంటి దృశ్యాలు నవ్వుకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తాయి.

ముఖ్యంగా మనసారా నవ్వేవారు పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉందని పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. రోజుకు కనీసం 20 నిమిషాలు నవ్వితే చాలు అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఇదివరకు కామెడీ పుస్తకాలను చదివి మనసారా నవ్వుకునేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో ఆ తీరిక దొరికే ఛాన్సే లేదు. కనుక కనీసం కార్టూన్లనైనా చూసి హాయిగా నవ్వుకోండి. మీ నవ్వులకోసమే ఈ కార్టూన్....
మరిన్ని
హాస్యం దివ్యౌషధం
ఏవండోయ్.. పాపకి ధర్మవరం చీరలు కొన్నాను!!
దీపావళి హాస్యానందం
నవ్వుల హరివిల్లు