జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం (Humour)
FILE
పెళ్లి చేసుకుంటే.. నానా బాధలు అనుభవించాలి..!
తను ప్రేమించిన అమ్మాయి గురించి తల్లిదండ్రులకు ఉత్తరం రాస్తూ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు తెలిపాడు రాజేష్ అది చదివిన తండ్రి రంగారావు ఇలా బదులిచ్చాడు. "నాయనా రాజేష్ నీ ఉత్తరం అందింది. నువ్వు ప్రేమించిన అమ్మాయిని తప్పకుండా పెళ్లి చేసుకో. అచ్చం అమ్మలానే ఉంటుందన్నావు చాలా సంతోషం. పెళ్లి జీవితంలో చాలా అవసరం. అంతా ముగించి చివరగా.. "ఒరేయ్ రాజేష్ మీ అమ్మ ఇప్పుడే బయటకు వెళ్లింది. ఏనాడు పెళ్లి చేసుకోకు. చేసుకుంటే నాలానే బాధలు అనుభవించాలి".
WD
"మిస్టర్ పర్‌ఫెక్ట్‌‌"గా వస్తోన్న మహేష్ బాబు
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా "కిక్" సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ అధినేత వెంకట్ "మిస్టర్ పర్‌ఫెక్ట్" అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురంచి హీరో మహేష్...
ఇంకా చదవండి
FILE
విజ్ఞానం, వినోదాల సమ్మేళనం "ఫన్‌డూ ఫెస్టివల్-2009"
వినోదం, విజ్ఞానం కలబోసిన చిన్నారుల పండుగ "ఫన్‌ డూ ఫెస్టివల్-2009" వేడుకగా ముగిసింది. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న మొదలైన ఈ సందడి చివరిదాకా అంతులేని ఉత్సాహంతో కొనసాగింది. చిన్నారుల కేరింతలు, ఆటపాటలతో.. ఫన్ డూ ఫెస్ట్ చిల్డ్రన్ కార్నివాల్-2009 ఉత్సవాలు ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.
• ఆ మాత్రం తేడా తెలీదా..? • మూడో ప్రపంచ యుద్ధం మొదలయితే...?
• దోమల అందం..! • టీవీ అతిగా చూసే చిన్నారుల్లో విపరీత ప్రవర్తన...!!
• పరహితము లేని సంపద...! • స్కూటర్ మీద వెళ్లారు..!