ప్రధాన పేజి   వినోదం > హాస్యం > జోకులు
 
ఫెయిలయ్యా.. అందుకే
సునీత్: ఏరా టెన్త్ క్లాస్ పాసయ్యావా ఏమిటి.. సినిమాకెళ్తున్నావు..
భరత్ : లేదురా... ఫెయిలయ్యా.. మనసు బాగలేక సినిమాకెళ్తున్నా..

సునీత్: ఈ పెద్దోళ్లున్నారే.. ఎప్పుడెలా ఉంటారో తెలియదురా భరత్...
భరత్ : ఇప్పుడేమైందని అలా ఉడుక్కుంటున్నావ్ రా..
సునీత్: ఏం చెప్పను నేను పరీక్షల్లో తప్పితేనేమో చితక్కొట్టి, మా అక్క నెల తప్పిందని ఫంక్షన్ చేస్తున్నారు.

సునీత్: ఏరా భరత్.. ఈ మధ్య హోం వర్క్ చెయ్యట్లేదేరా... సార్ తెగ తిడుతున్నారు.
భరత్ : అవును రా.. ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉండటం లేదు కదా.. మా నాన్న హాస్టల్‌లో చేర్పించాడు.

సునీత్: ఎప్పుడూ సిగరెట్లు తాగుతుంటే ఏమొస్తుంది రా...
భరత్ : అది కూడా తెలీదా.. పొగవస్తుందిరా.. దున్నపోతు..
మరిన్ని
ఇలాగే ప్రేమిస్తావా...
హనిమూన్ అనుభవం...
రూపాయి బిళ్ల కోసం..
మెదడు లేకుండా..
పేగులెక్కడ ఉంటాయి..?
తప్పుడు మాటలు...