జడ్జి : నీకు ఉరి శిక్ష ఖాయం చేస్తున్నాను... చివరిసారిగా చెప్పుకోవలసింది ఏమైనా ఉందా..? నిందితుడు: సరిగ్గా వాదించక నాకు ఉరిశిక్ష పడ్డానికి కారణమైన ఈ లాయర్‌ను కూడా ఉరి తీయించండి...
లెక్చెరర్: లావణ్య నీకు తెలిసిన రెండు చక్రవర్తుల పేర్లు చెప్పు.. లావణ్య: సంగీత దర్శకుడు చక్రవర్తి, జేడీ చక్రవర్తి సార్..
వైభవ్ : టీవీ కారణంగా హింస పెరిగిపోతోందంటే ఏమో అనుకున్నాను రా.. మురళీ: ఏమైందిరా.. వైభవ్ : నిన్న రాత్రి మిడ్‌నైట్ మసాలా చూస్తుంటే మానాన్న రక్తం వచ్చేలా చావ బాదాడు.. మావ..
|