ప్రధాన పేజి   వినోదం > హాస్యం > జోకులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చెత్త కాలేజీ...
సురేష్: ఏరా రమేష్ వేరే కాలేజీకి మారావని తెలిసింది. ఎందుకు మారాల్సి వచ్చింది..?
రమేష్: ఆ... ఏం చెప్పమంటావ్రా మావా.. చెత్త కాలేజి.. ఒక్కరు కూడా సరిగ్గా లేరు..
సురేష్: ఎవరు.. లెక్చెరర్సా...?
రమేష్: కాదు బే... అమ్మాయిలు..

కూతురు: సీఎం బాడీ గార్డు అని నాకు తగిలించి నా గొంతు కోశారు కదమ్మా...
తల్లి : ఏమైందే ఇప్పుడు.. నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా..
కూతురు: దానికేం భాగ్యం.. అంతా బానే ఉంది... కానీ వీధిలో వెళ్లేప్పుడు నా పక్కన కాకుండా నా వెనకాల నడుస్తున్నాడు.

సుబ్బారావు : ఏవండి మీ అబ్బాయిని ఎంతో కష్టపడి చదివించి లాయర్‌ని చేశారు.. మరి ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేస్తున్నాడు...?
సాంబయ్య: నా బొందలో ప్రాక్టీసు... ఆస్తిలో సగం వాటా కావాలంటూ నా మీదే మొదే మొదటి కేసు వేశాడు... గాడిద.. బోరుమన్నాడు సాంబయ్య.
మరిన్ని
మంచి కుర్రాణ్ణి చూడండి..
మొదటి రెండు, చివర మూడు...
నాలుగు సార్లు కొన్నారు...
పీక పిసికి...
బాధపడ్డాడు పాపం..
పేపర్లో వేస్తారుగా..