ప్రధాన పేజి   వినోదం > హాస్యం > జోకులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బాంబు గుర్తు  Search similar articles
"ఈ ఎన్నికల్లో నాకు బాంబు గుర్తు ఇవ్వడం వలనే ఓడిపోయాను అన్నాడు చిన్నబ్బ ధీనంగా

"ఎల చెప్పగలవు?" అడిగాడు పెద్దబ్బ

"గెలిస్తే ఎక్కడ పేల్తానోనీని ఒక్కడు ఓటు వేయలేదు!" సమాధానంగా చెప్పాడు చిన్నబ్బ.
మరిన్ని
ఏడుపు ముఖం....
అత్తతో పోట్లాట....
నీళ్ళు లేటుగా వచ్చాయ్..
నెత్తి మీద దెబ్బ
బ్రతకటానికి...
పిన్నివరస