ప్రధాన పేజి   వినోదం > హాస్యం > జోకులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కక్షలుంటే బయట చూసుకుందాం.....  Search similar articles
"మనకిమనకి మధ్య ఏదైన గొడవులుంటే బయట చుసుకోవాలి- కాని ఇలా ఆటలో కాదు!" కోపంగా అన్నాడు ఎంపైర్.

"అదిసరే కాని ఇప్పుడు నేనేం చేశాను?" అడిగాడు బౌలర్.

"పట్టుకోమని నీన్వెటర్, టోపితీసి నాకిచ్చావు- బాగానే ఉంది. కాని నీ నోట్లోని బబుల్ గమ్‌ని కూడాపట్టుకోమనడంలో ఉద్దేశం ఏమిటి?" మరింత కోపంగా అడిగాడు ఎంపైర్.
మరిన్ని
నాకు కోపం వచ్చినప్పుడల్లా.....
బాంబు గుర్తు
ఏడుపు ముఖం....
అత్తతో పోట్లాట....
నీళ్ళు లేటుగా వచ్చాయ్..
నెత్తి మీద దెబ్బ