ప్రధాన పేజి   వినోదం > హాస్యం > జోకులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సినిమా టికెట్ చింపాడని.....  Search similar articles
" లోకేష్ ఎప్పుడూ ఎవరో ఒకర్తో గొడవ పడుతుంటాడు" అన్నాడు నందు.

"ఎలా చెప్పగలవు?" అడిగాడు కుమార్.

"నిన్న సినిమా టికెట్ చింపాడని గేట్‌మెన్‌తో గొడవపడ్డాడు" చెప్పాడు నందు.
మరిన్ని
కక్షలుంటే బయట చూసుకుందాం.....
నాకు కోపం వచ్చినప్పుడల్లా.....
బాంబు గుర్తు
ఏడుపు ముఖం....
అత్తతో పోట్లాట....
నీళ్ళు లేటుగా వచ్చాయ్..