ప్రధాన పేజి   వినోదం > హాస్యం > జోకులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పెన్ బహుమతి...  Search similar articles
"డాడీ! మా స్కూల్లో టీచర్ అడిగిన ప్రశ్నకి జవాబిచ్చానని ఈ పెన్‌ని బహుమతిగా ఇచ్చింది" ఇంటికొస్తూనే ఆచారితో చెప్పాడు రాంబాబు.

"గుడ్. ఇంతకీ ఏమని అడిగింది?" అడిగాడు ఆచారి.

"ఇంట్లో మీనాన్నగారేం చేస్తుంటారని అడిగితే వంట చేస్తుంటారని చెప్పాను?" అన్నాడు రాంబాబు.
మరిన్ని
సినిమా టికెట్ చింపాడని.....
కక్షలుంటే బయట చూసుకుందాం.....
నాకు కోపం వచ్చినప్పుడల్లా.....
బాంబు గుర్తు
ఏడుపు ముఖం....
అత్తతో పోట్లాట....