జోకులు
కార్టూన్లు
చెవాకులు
ప్రధాన పేజి
వినోదం
>
హాస్యం
>
జోకులు
సలహాలు/ప్రతిస్పందనలు
మీ స్నేహితునికి పంపించు
ఈ పేజీని ముద్రించు
తమ జేబుల్లోంచి.....
శనివారం, 5 జులై 2008( 20:24 IST )
ఓ పోలీసు ఆఫీసర్ తన బట్టలు కుట్టడానికి టైలర్‌కి ఇచ్చాడు. కుట్టాక తొడుక్కుని చూసుకుని "ఇదేమిటి? బట్టలకి జేబులు పెట్ట లేదేం?" అని అడిగాడు.
"
నేనింతవరకు తమ జేబుల్లోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టే పోలీసులను చూడలేదు కాబట్టి...." అన్నాడు టైలర్.
మరిన్ని
•
కొత్త టైపిస్టును చేర్చాం....
•
మూడుసార్లు తినలేక...
•
పెన్ బహుమతి...
•
సినిమా టికెట్ చింపాడని.....
•
కక్షలుంటే బయట చూసుకుందాం.....
•
నాకు కోపం వచ్చినప్పుడల్లా.....