ప్రధాన పేజి   వినోదం > హాస్యం > జోకులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాలు సంవృద్ధికి...  Search similar articles
"ఆహారం బాగా తిసుకోవడంవల్ల మీరు పాలు సమృద్ధిగా యివ్వగలుగుతారు. అంతెందుకు పశువులు గడ్డి బాగా తినడంవల్లే పాలు సంవృద్ధిగా ఇస్తున్నాయి. ఇప్పుడు అర్థమయిందనుకుంటాను" ఆన్నాడు డాక్టర్ బాలింతతో.

"అర్థమైంది డాక్టర్! రేపట్నుంచి నేను కూడా గడ్డి తింటాను" ఉత్సాహంగా చెప్పింది బాలింత.
మరిన్ని
డబ్బుకోసమే
తమ జేబుల్లోంచి.....
కొత్త టైపిస్టును చేర్చాం....
మూడుసార్లు తినలేక...
పెన్ బహుమతి...
సినిమా టికెట్ చింపాడని.....