ప్రధాన పేజి   వినోదం > హాస్యం > జోకులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పెళ్ళి కావాలని....  Search similar articles
అయోమయంగా చూస్తూ భర్తతో అంది మీనా. "ఇదేమి కాలమో? ఖర్మ. మన అబ్బాయి ఎదురింటి అమ్మాయిని పెళ్ళాడతానని మంకుపట్టు పడుతున్నాడు!"

"ఈ కాలం పిల్లలు మనమాట వింటారా? అలాగే చేసేద్దాం!" అన్నాడు రమయ్య.

"మీ మతిమరుపు మండిపోను -వాడికిప్పుడు పదకొండేళ్శేకదండీ!" అంది మీనా.
మరిన్ని
నెనే దొంగనని...
టైం టేబుల్ ఎందుకూ...
మార్పు కనిపించిందా...
ఆవిడెవరో...
పాలు సంవృద్ధికి...
డబ్బుకోసమే