ప్రధాన పేజి   వినోదం > హాస్యం > జోకులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఉచిత వైద్యం  Search similar articles
"డాక్టర్ గారూ... నేను చాలా పేదవాడినండీ...మీరడిగినంత ఫీజు ఇచ్చుకోలేను. ఎట్టాగైనా నాకు వైద్యం చెయ్యండి బాబూ... కానీ జీవితాంతం నేను పైసా పుచ్చుకోకుండా మీ కుటుంబం అంతటికి పనిచేసి పెడతాను" వినయంగా అన్నాడు రామయ్య.

"సరే... ఇంతకూ నువ్వేంపని చేస్తుంటావు?" అడిగాడు డాక్టర్.

"కాటికాపరినండీ...శవాలు తగలబెడుతుంటాను" అన్నాడు రామయ్య.
మరిన్ని
అదే రాదు టీచర్
కడుతూనే ఉన్నాగా
వార్డులో దోమలు కంటేనా...
పెళ్ళి కావాలని....
నెనే దొంగనని...
టైం టేబుల్ ఎందుకూ...