జోకులు
కార్టూన్లు
చెవాకులు
ప్రధాన పేజి
వినోదం
>
హాస్యం
>
జోకులు
సలహాలు/ప్రతిస్పందనలు
మీ స్నేహితునికి పంపించు
ఈ పేజీని ముద్రించు
వేలంపాట
బుధవారం, 9 జులై 2008( 18:31 IST )
"
నా అప్పులన్నీ తీరాలంటే ఇక పాటపాడక తప్పదు" అన్నాడు కిరణ్.
"
అబ్బా... నువ్వు పాటపాడితే అప్పులు తీర్చేవాళ్ళెవర్రా?" ఆశ్చర్యంగా అడిగాడు గోపి.
"
ఎందుకు లేరు? వేలంపాటలో పాల్గొనేవాళ్ళు" చెప్పాడు కిరణ్.
మరిన్ని
•
ఉచిత వైద్యం
•
అదే రాదు టీచర్
•
కడుతూనే ఉన్నాగా
•
వార్డులో దోమలు కంటేనా...
•
పెళ్ళి కావాలని....
•
నెనే దొంగనని...