హోటల్ కెళ్లి కాఫీ ఆర్డర్ ఇచ్చారు సుందరం దంపతులు...
ఇంతలో కాఫీ వచ్చింది...
"త్వరగా తాగవే..." అంటూ తొందరపెడుతున్నాడు సుందరం
"ఏంటండీ.. అలా విసిగిస్తారు..." నసుక్కుంది భార్య
"మరేం లేదే... హాట్ కాఫీ అయితే 5 రూపాయలే.. అదే కోల్డ్ కాఫీ అయితే 10 రూపాయలు... అందుకని..!!"
|