" సార్... నేను ఒక జాయింట్ అకౌంట్‌ను మీ బ్యాంక్‌లో ఓపెన్ చేయాలనుకుంటున్నాను" వినయంగా అడిగాడు బ్యాంక్ మేనేజర్‌ను మూర్తి" అలాగే!.... తప్పకుండా ఓపెన్ చేద్దురుగానీ... కూర్చోండి" చెప్పాడు బ్యాంక్ మేనేజర్" ఎవరితో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలనుకుంటున్నారు...?" అడిగాడు మేనేజర్" అదే మీరు నాకు చెప్పాలి" " ఏంటి?"" మీ కస్టమర్లలో అందరికన్నా బాగా డబ్బున్న కస్టమర్ ఎవరు...?" |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |