" అబ్బా....! ఇల్లు ఏంత నీట్‌గా ఉంది. ఎక్కడుండాల్సిన వస్తువులు అక్కడ వున్నాయి వెరీగుడ్..! నీ భార్యను అభినందించాల్సిందే..!" మెచ్చుకుంటూ అన్నాడు రాజా" ఏడిశావులే... ఇల్లంతా సర్దింది నేను" ఉక్రోషంగా అన్నాడు రాము" అందుకేరా.. నీ భార్యను అభినందిస్తున్నాను" |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |