ప్రధాన పేజి > వినోదం > హాస్యం > జోకులు > ఐరన్ టానిక్ వాడుతున్నాగా!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఐరన్ టానిక్ వాడుతున్నాగా!
FileFILE
"నాకెందుకో భయంగా ఉందే రాణీ?" చెప్పాడు భర్త

"ఎందుకండీ?"

"ఏం లేదు... నెల రోజులనుండి ఐరన్‌ టానిక్‌ వాడుతున్నాను కదా...! పేగులు ఎక్కడ తుప్పుపట్టి పోతాయేమోనని...! దిగులుగా ఉంది" బాధగా అన్నాడు భర్త.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కళ్లు తిరిగి పడిపోతారు!
కేబుల్‌ కనెక్షన్‌
చూడక తప్పదుగా?
ఆఖరి నవ్వు!
అలాగే పోయింది...!
పట్టుపడుతున్నాడు