ప్రధాన పేజి > వినోదం > హాస్యం > జోకులు > అప్పు రూపంలో...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అప్పు రూపంలో...!
FileFILE
"ఏం రాంబాబూ...! మీ నాన్నగారు పోతూ పోతూ మీకు ఏం అప్పజెప్పారు...?" అడిగాడు పక్కింటి గుర్నాథం

"మా అన్నకు లక్ష, నాకు 75 వేలూ, మా తమ్ముడికి 50 వేలూనూ....!" చెప్పాడు రాంబాబు

"అయితే ఫర్వాలేదులే.... ఇంతకూ ఆస్థి రూపంలోనా? డబ్బు రూపంలోనా..?"

"అప్పుల రూపంలో...!!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
గుండెపోటు వచ్చిందని..!
ఏరుకుని తింటుంది
సీరియల్ చూడటం ఆపదు
విరిగిపోతోందే తప్ప!
సర్దుకు పోవాలి
ఒక్కటే ఉందండీ