" అందమైన భార్య కావాలని ప్రకటన నివ్వడం చాలా పొరపాటయ్యింది" విచారంగా అన్నాడు ముని" ఏమైంది...? రెస్పాన్సేమీ రాలేదా..?" అన్నాడు రాము" నాలుగొందల ఉత్తరాలు వచ్చాయి"" మరి ఏడుస్తావేం? ఎవరో ఒకర్ని సెలక్టు చేసుకోక"" అందరూ తమ భార్యలను తీసుకు పొమ్మని రాశారురా... ఎవరి భార్యను ఎన్నుకోవాలి..!" |