జోకులు
కార్టూన్లు
చెవాకులు
ప్రధాన పేజి
>
వినోదం
>
హాస్యం
>
జోకులు
>
మా బాధ్యత కాదు...!
సలహాలు/ప్రతిస్పందనలు
మీ స్నేహితునికి పంపించు
ఈ పేజీని ముద్రించు
మా బాధ్యత కాదు...!
శనివారం, 7 మార్చి 2009( 19:26 IST )
FILE
"
సార్... వచ్చే నెల నుంచీ నా జీతం పెంచాలండీ..." అన్నాడు ఉద్యోగి
"
ఎందుకు నాయనా...? ఏం ఘనకార్యం సాధించావని..?" అడిగాడు యజమాని
"
ఈ నెలలో నాకు పెళ్ళి సార్..!"
"
చూడు నాయనా... కంపెనీ బయట జరిగే ప్రమాదాలకు కంపెనీ బాధ్యత వహించదు... వెళ్ళు... వెళ్ళు....!!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
హాస్యం జోకులు సార్ జీతం ఉద్యోగి యజమాని పెళ్లి సార్ బాధ్యత
మరిన్ని
•
అందమైన భార్య...!
•
ముగ్గురు స్త్రీలుంటే..!
•
మీరు కూడా పోతే...!
•
ఒకేసారి చంపేయమన్నారండీ...!
•
మా ఆయన్ని అడగాలి
•
లంచంతో కాని పనేముంది