20 రూపాయల లాటరీ టికెట్ కొన్న వ్యక్తి 20 లక్షల రూపాయల ప్రైజ్ గెలుచుకున్నాడు
టాక్స్ కింద 9 లక్షల రూపాయలు తగ్గించి మిగిలిన 11 లక్షల రూపాయల్ని ఆ వ్యక్తికి ఇచ్చాడు లాటరీ ఏజెంట్
దీనికి కోపమొచ్చిన ఆ వ్యక్తి...
ఏంటయ్యా? నా ఫ్రైజ్ డబ్బులు తగ్గించి ఇస్తున్నావు. మర్యాదగా నా డబ్బులు నాకిస్తావా? లేకపోతే నీ టికెట్ నువ్వు తీసుకుని నా 20 రూపాయలు నాకిచ్చేయ్" అన్నాడు. |